Homeఆదిలాబాద్Bandh | రేపు నిర్మల్ బంద్ కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఏలేటి

Bandh | రేపు నిర్మల్ బంద్ కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఏలేటి

ఇటీవల హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, వైద్యులు డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం నిర్మల్ బంద్ కు పిలుపునిచ్చారు. పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, ఆసుపత్రి యాజమాన్యాలు బంద్ కు సహకరించాలని ఆయన కోరారు. ఈ బంద్ శనివారం జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News