Homeవరంగల్‌Parvathagiri | లేబర్ రిపోర్ట్ పై సమీక్ష సమావేశం.

Parvathagiri | లేబర్ రిపోర్ట్ పై సమీక్ష సమావేశం.

  • అడిషనల్ డిఆర్డిఓ గూడూరు రాం రెడ్డి.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట మండలాలకి సంబంధించిన ఏపీవో లకు, ఈసీ లకు, టీ.ఏ లకు, పీ.ఎస్ లకు, ఎఫ్.ఏ లకు ఉపాధి హామీ లేబర్ రిపోర్ట్ పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశమునకు అడిషనల్ డిఆర్డిఓ గూడూరు రామ్ రెడ్డి, స్థానిక ఎంపీడీవో మాలోతు శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MNREGA Review Meeting at Parvathagiri Mandal
- Advertisement -
RELATED ARTICLES

Latest News