Homeనిజామాబాద్‌Mla Dhanpal | కాంగ్రెస్ ప్రభుత్వ మోసం

Mla Dhanpal | కాంగ్రెస్ ప్రభుత్వ మోసం

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ(Congress Party).. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే గెలిచింది గానీ ఇచ్చిన హామీని మాత్రం అమలుచేయకుండా మోసగించిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే(Nizamabad Urban Mla) ధన్‌పాల్ సూర్యనారాయణ(BJP) విమర్శించారు. నిరుద్యోగ భృతి(Unemployment Benefit) నెలకు రూ.4 వేలు ఇస్తామని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి(RevanthReddy) సీఎం అయ్యాక చేతులెత్తేశారని మండిపడ్డారు. నిరుద్యోగుల భృతి అంతా భ్రాంతి అని కాంగ్రెస్ పార్టీ నిరూపించిందని సూర్యనారాయణ ధ్వజమెత్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News