Wednesday, March 4, 2026
Homeఆదిలాబాద్Nagoba Darbar | కేస్లాపూర్ జాతరలో నాగోబా దర్బార్

Nagoba Darbar | కేస్లాపూర్ జాతరలో నాగోబా దర్బార్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని జాతరలో గురువారం చారిత్రాత్మక నాగోబా దర్బార్ జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి(Endowments, Forest & Environment Minister) కొండా సురేఖ (Konda Surekha) పాల్గొన్నారు. గిరిజన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రభుత్వం చేపట్టిన పనుల వివరాలు ఇలా ఉన్నాయి.
🔹 నాగోబా ఆలయ సమగ్ర అభివృద్ధికి రూ.22 కోట్లు మంజూరు చేశారు
🔹 ధూప దీప నైవేద్యం కింద ఆలయ సిబ్బందికి ప్రభుత్వ వేతనాలు
🔹 అటవీ భూమి & ROFR సమస్యలను పరిష్కరించడంపై దృష్టి
🔹 గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణం, విద్య & మౌలిక సదుపాయాలు
🔹 గిరిజన లబ్ధిదారులకు ROFR పట్టాల పంపిణీ

దేశంలో రెండో అతిపెద్ద గిరిజన పండుగ అయిన నాగోబా జాతర.. 1942 నుంచి గిరిజన సంస్కృతి, గౌరవం, ఫిర్యాదుల పరిష్కారానికి చిహ్నంగా కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News