Homeఆదాబ్ ప్రత్యేకంGachibowli | గచ్చిబౌలి వినాయక్ నగర్‌లో భారీ అక్రమ నిర్మాణాలు

Gachibowli | గచ్చిబౌలి వినాయక్ నగర్‌లో భారీ అక్రమ నిర్మాణాలు

  • అనుమతులకు మించి అంతస్తులు..
  • ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో స్థానికుల ఆందోళన

శేర్లింగంపల్లి సర్కిల్-49 పరిధిలోని గచ్చిబౌలి వినాయక్ నగర్ ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా భారీ అక్రమ నిర్మాణాలు కొనసాగు తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్లాట్ నెంబర్ 62, ప్లాట్ నెంబర్ 129/A, ప్లాట్ నెంబర10 ఇంకా కొన్ని అక్రమ బిల్డింగ్స్ కొందరు బిల్డర్లు మంజూరైన అనుమతులను అతిక్రమి ంచి భవనాలు నిర్మిస్తున్నట్లు తెలు స్తోంది. స్థానికుల వివరాల ప్రకారం, సంబం ధిత భవనాలకు స్టిల్ట్ ప్లస్ టూ అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు తీసుకున్న ప్పటికీ అదనంగా ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తూ పనులు వేగంగా కొనసాగిస్తున్నారు.

Illegal Constructions In Gachibowli Vinayak Nagar Floors Beyond Permits1

అంతే కాకుండా ఎలాంటి సెట్‌బ్యాక్‌లు పాటించ కుండా నిర్మాణాలు చేపడుతున్నారని వారు చెబుతున్నారు. భవనాల్లో కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా పాటించకపోవడం స్థాని కుల్లో ఆందోళన కలిగిస్తోంది. భవనాల మధ్య సరైన గ్యాప్ ట్రాఫిక్ లేకపోవడంతో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ చేరుకో వడం చాలా కష్టమవుతుందని వారు అంటు న్నారు. ఇంత భారీగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ప్పటికీ శేర్లింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అక్బర్ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

- Advertisement -
Illegal Constructions In Gachibowli Vinayak Nagar Floors Beyond Permits2

నిర్మాణాలు బహిరంగం గానే కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందిం చకపోవడం పలు అను మానాలకు తావిస్తు న్నదని వారు విమర్శి స్తున్నారు. ఈ నేపథ్యం లో సంబంధిత ఉన్నతా ధికారులు వెంటనే స్పందించి గచ్చిబౌలి వినాయక్ నగర్ ప్రాం తంలోని నిర్మాణాలను పరిశీలించి, నిబం ధనలు ఉల్లం ఘించిన భవనాలపై కఠిన చర్య లు తీసు కోవాలని స్థానికులు కోరుతున్నారు.

Illegal Constructions In Gachibowli Vinayak Nagar Floors Beyond Permits3
- Advertisement -
RELATED ARTICLES

Latest News