Thursday, January 22, 2026
EPAPER
HomeరాజకీయంRahul Gandhi | రాహుల్ గాంధీకి ఘన స్వాగతం

Rahul Gandhi | రాహుల్ గాంధీకి ఘన స్వాగతం

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత(Congress Party Top Leader), లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (Opposition Leader in Lok Sabha) రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం (Grand Welcome) లభించింది. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ (Tpcc Chief) మరియు ఎమ్మెల్సీ (Mlc) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Gowd) తదితర నాయకులు రాహుల్‌కి స్వాగతం పలికారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన లియోనెల్ మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కి హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించటంతో రాహుల్ వచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News