HomeజాతీయంAkhilesh Yadav | రేపు హైదరాబాద్‌కు

Akhilesh Yadav | రేపు హైదరాబాద్‌కు

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం(UP Former CM), సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ (SP MP) అఖిలేష్ యాదవ్ (Akilesh Yadav) రేపు (డిసెంబర్ 12న) హైదరాబాద్ వస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగే వివిధ కుల, ప్రజా సంఘాల నేతలతో భేటీ అవుతారు. రిజర్వేషన్లు (Reservations), ఓట్ల చోరీ (Vote Chori) వంటి అంశాలపై ప్రసంగిస్తారు. తర్వాత రోజు విజన్ ఇండియా (Vision India) ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌(Artificial Intelligence)పై జరిగే సదస్సులో పాల్గొంటారు. ఈ విషయాలను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News