Monday, May 11, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | రైతన్నను దోచుకుంటున్న దళారుల వ్యవస్థపై ఆవేదన

Aaj Ki Baath | రైతన్నను దోచుకుంటున్న దళారుల వ్యవస్థపై ఆవేదన

రైతన్న పంట విక్రయించే సమయంలో ఎదురయ్యే బాధలు అంతా ఇంతా కావు.. పండించిన పంటను ఊర్లో అమ్ముదమంటే కాంట పేరుతో, పంట త్రాలు పేరుతో దళారుల మోసం.. ప్రభుత్వ మార్కెట్లో అమ్ముదమంటే బస్తాల కిలోల పేరుతో, దళారులు కుమ్మకై రేటు తగ్గించి మోసం చేస్తున్న వైనం.. ఇలాంటి విధానాలను అరికట్టి మార్కెట్ యార్డులో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర అధికారి పర్యవేక్షణ ఉంటేనే రైతన్న భవిష్యత్తులో నిలవగలడు, బ్రతకగలడు సోదరా.. లేదంటే అంధకారమే..

- Advertisement -
RELATED ARTICLES

Latest News