Tuesday, June 2, 2026
Homeరంగారెడ్డిWishes | ఈటెలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ రెడ్డి

Wishes | ఈటెలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ రెడ్డి

మల్కాజిగిరి ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్‌ని ఆయన జన్మదినం సందర్బంగా శుక్రవారం బిజెపి రాష్ట్ర యూత్ అధ్యక్షులు గణేష్‌తో కలిసి నాగారం డివిజన్ బిజెపి యువ నాయకులు రాహుల్ రెడ్డి ఈటెల నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News