మన దేశంలో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ (Christopher Cooter) గురువారం తెలంగాణ గవర్నర్(Governor) జిష్ణుదేవ్వర్మ(Jishnu Dev Varma)ను హైదరాబాద్‌లోని రాజ్ భవన్(Raj Bhavan)లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) హైదరాబాద్ బ్రాంచ్ సెక్రటేరియట్ అధిపతి, IFS ఆఫీసర్ డాక్టర్ ఇ.విష్ణువర్ధన్ రెడ్డి, మరికొందరు ఉన్నారు.
- Advertisement -
