కొడంగల్ నియోజకవర్గ పరిధిలో రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు (Development Works) స్థానిక ఎమ్మెల్యే(Local Mla), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- రూ.5.83 కోట్లతో 28 అంగన్‌వాడీ(Anganwadi) భవనాల నిర్మాణం
- రూ.5.01 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల (Additional Class Rooms) నిర్మాణం
- రూ.3 కోట్లతో 10 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం
- రూ.3.65 కోట్లతో బంజారా భవన్ (BanjaraBhavan) కోసం అదనపు సౌకర్యాలు(కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా, విద్యుదీకరణ)
- రూ.కోటితో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన
- రూ.1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం
-రూ.1.40 కోట్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం - రూ.4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు & కాంపౌండ్ వాల్స్ నిర్మాణం
-రూ.4.45 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీల (యూజీడీల) నిర్మాణం - రూ.2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు & గ్రంథాలయ భవనాల ప్రారంభం
- రూ.60 కోట్లతో పట్టణంలో రోడ్డు విస్తరణ
- రూ.5 కోట్లతో అతిథి గృహ నిర్మాణం
- రూ.4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో కొత్త అభివృద్ధి పనులు
- Advertisement -
