ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని చాటి చెప్పిన క్రీడాకారుల్లో మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ఒకరని డిప్యూటీ సీఎం (Dy CM) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఇండియా క్రికెట్ జట్టుకు (Indian Cricket Team) సుదీర్ఘ కాలం కెప్టెన్(Captain)గా వ్యవహరించిన ఆయన.. దేశానికి ఎంతో సేవ చేశారని తెలిపారు. అజారుద్దీన్‌ని మంత్రి వర్గం(Cabinet)లోకి తీసుకోకుండా బీజేపీ(Bjp) కుట్రలు చేస్తోందని విమర్శించారు. విఖ్యాత క్రీడాకారుడికి అవకాశం అందిస్తుంటే బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. అజారుద్దీన్‌పైన బీజేపీ, బీఆర్ఎస్ (Brs) కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
- Advertisement -
