ఉద్యాన శాఖ-వ్యవసాయ శాఖ రైతు వారోత్సవాలు..
బెల్లంపల్లి పట్టణం లోని పద్మశాలి భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ పామ్ సాగులో మెలుకువలు, పంట మార్పిడి, మార్కెటింగ్ మొదలగు అంశాలపై అవగాహన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ హాజరై పంట మార్పిడి, ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయం గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమనికి ADA బెల్లంపల్లి, ATMA చైర్మన్, బెల్లంపల్లి MPDO, బెల్లంపల్లి డివిజన్ ఏవోలు ప్రేమ్ కుమార్, సుష్మా, వీరన్న, సృజన, యమున, ఏఈఓలు HO లు తిరుపతి అరుణ్, అర్చన HEO శ్వేత మాట్రిక్స్ కంపెనీ ఫీల్డ్ అసిస్టెంట్స్ రైతులు పాల్గొన్నారు.
