Homeఆదిలాబాద్Mancherial | కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు..

Mancherial | కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు..

  • ఉచితంగా అంబలి పంపిణీ కార్యక్రమం..

మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గార్ల ఆధ్వర్యంలో..

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహతి తీర్చేందుకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలీవాడ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో మరియు లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద ఉచిత అంబలి పంపిణీ చేసిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం తో ప్రజలు ప్రేమ్ సాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలిపారు ముందు ముందు ట్రస్ట్ ద్వారా ప్రజలకు ప్రత్యేక సేవలు చేయాలన్నారు

Mancherial Free Ambali Distribution Trust Service2
- Advertisement -
RELATED ARTICLES

Latest News