Thursday, February 12, 2026
Homeహైదరాబాద్‌BC | బీసీలు కేటాయించిన నిధులు విడుదల చేయాలి

BC | బీసీలు కేటాయించిన నిధులు విడుదల చేయాలి

  • పలు బీసీ సంఘాలు నేతలు డిమాండ్

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మేధావుల పురం తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్తంగా తెలంగాణ బడ్జెట్ లో బీసీల బాట మాయ మర్మం పేరిట సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఫోరం కన్వీనర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ చిరంజీవి తీర్మానాలు ప్రకటించారు ఈ ఏడాది బడ్జెట్ కేటాయించిన నిధులు వెంటనే విడుదల చేయడంతో పాటు రాబోయే రెండేళ్లు రెండేళ్లు బీసీలు కనీసం 30 వేల కోట్లు కేటాయించి కామారెడ్డి డిక్లరేషన్ ఆమెన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ తరహాలను బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు

ఈ డిమాండ్లపై ఉప ముఖ్యమంత్రి, బీసీ మంత్రికి వినతి వినతులు ఇస్తామని స్పందించకుండా ఇంద్ర పార్క్ వద్ద ధర్నా మార్చిన భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ప్రముఖుడు చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ విజయ్ కుమార్ గౌడ్ ఎస్ దుర్గ గౌడ్ నారాయణ గౌడ్ శేఖర్ వెంకన్న నేత వెంకన్న గౌడ్ సత్యనారాయణ జ్ఞానేశ్వర్ యాదగిరి నాగేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News