Homeహైదరాబాద్‌Arrive Alive | అంబేద్కర్ జయంతిలో ఆర్రైవ్ అలైవ్ ప్రోగ్రామ్.

Arrive Alive | అంబేద్కర్ జయంతిలో ఆర్రైవ్ అలైవ్ ప్రోగ్రామ్.

మంగళ వారం రోజు ఆర్రైవ్ అలైవ్ ప్రోగ్రాము రెండవ రోజులో భాగంగా బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలలో పాల్గొని సురక్షిత ప్రయాణం, హెల్మెట్ ధరించుట వలన ప్రయోజనాలు వివరించి, అదే విధంగా కార్యక్రమంలో పాల్గొన్న వారితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించటం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలానగర్ పోలీసు స్టేషన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాస రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Arrive Alive Road Safety Program at Ambedkar Jayanti Celebrations0
- Advertisement -
RELATED ARTICLES

Latest News