Wednesday, April 15, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మహిళా ప్రాతినిధ్యం అలంకారం కాదు… హక్కు!

Aaj Ki Baath | మహిళా ప్రాతినిధ్యం అలంకారం కాదు… హక్కు!

చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం అనేది ప్రజాస్వామ్యానికి అలంకారం కాదు… అది సమానత్వపు అధికారం. అయితే, పునర్విభజన అనేది రాజకీయ గెలుపు కోసం చేసే లెక్కల పద్దు కాకూడదు.. దేశ సమగ్రతను కాపాడే ఐక్యతా సూత్రం కావాలి.”మహిళా బిల్లు అద్భుతమైన సంస్కరణే అయినప్పటికీ, అది నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపడి ఉండటం వల్ల ఉత్తర – దక్షిణ రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యత దెబ్బతినకుండా చూడటం కేంద్ర ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. అధికార బీజేపీ తన స్వార్ధ ప్రయోజనాకి పూనుకుంటే.. దక్షిణాది నుంచి వచ్చే వ్యతిరేక పవనాలకు కొట్టుకుపోక తప్పదు..

  • బీవీఆర్ రావు

- Advertisement -
RELATED ARTICLES

Latest News