Homeఆదాబ్ ప్రత్యేకంInvitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవానికి ఆహ్వానం..

Invitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవానికి ఆహ్వానం..

  • ప్రముఖులను ఆహ్వానపత్రిక అందించిన ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ..

ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ఈనెల 26 నాడు రవీంద్రభారతిలో తమ 15 వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది.. ఈ శుభ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ, మంత్రి డా. రవీంద్ర నాయక్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కేతావత్ సోమలాల్ నాయక్, ఎమ్మెల్యే దానం నాగేందర్ లకు ఆహ్వానపత్రి అందించారు సత్యం వీరమళ్ళ.. కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.. ఆహ్వానం అందుకున్న వారు తప్పకుండా హాజరవుతామని చెబుతూ ఆదాబ్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు అందజేశారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News