- విజేతగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కొల్లూరు..DPS Kollur Archery
- పోటీల్లో పాల్గొన్న సుమారు 120 మంది ఆర్చర్లు..
ఇంటర్ డీపీఎస్ జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు ఓవరాల్ విజేతగా నిలిచింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ రాష్ర్టాలకు సుమారు 120 మంది ఆర్చర్లు పాల్గొన్నారు. డీపీఎస్ కొల్లూరు వైస్ చైర్మన్ భీమ్సేన్, జనరల్ సెక్రటరీ పవన్ కల్యాణ్ విజేతలకు పతకాలు అందించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
