Homeహైదరాబాద్‌Wedding Ceremony | వివాహ మహోత్సవంలో పాల్గొన్న పల్లె లక్ష్మణ్ రావు గౌడ్.

Wedding Ceremony | వివాహ మహోత్సవంలో పాల్గొన్న పల్లె లక్ష్మణ్ రావు గౌడ్.

జన్వాడ వద్ద ఆర్య కన్వెన్షన్ లో జరిగిన IPS (IG) ఆఫీసర్ పి.వి. పద్మజ – ఎన్. కళ్యాణ్ చక్రధర్ రెడ్డి కుమారుడు సాయి సన్వరియా రెడ్డి – అనన్య రెడ్డి ల వివాహ మహోత్సవంలో(Wedding Ceremony) పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ .

ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ IPS, JV రాముడు IPS, శివ ప్రసాద్ IPS, నాగి రెడ్డి IPS, తరుణ్ జోషి IPS తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News