ఒక దేశం యొక్క నిజమైన బలం పౌరుల చేతుల్లో ఉండే ఆయుధాల వల్ల కాదు.. ఆ దేశ రాజ్యాంగం.. చట్ట వ్యవస్థపై వారికి ఉండే నమ్మకం వల్ల నిర్మితమవుతుంది. భయం, అభద్రతా భావంతో తీసుకునే నిర్ణయాల కంటే, పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, బలమైన వ్యవస్థల నిర్మాణమే భవిష్యత్ తరాలకు అసలైన భరోసానిస్తాయి. విభజన కంటే ఐక్యత, ఆవేశం కంటే వివేకం ఎల్లప్పుడూ ఒక జాతిని సురక్షితంగా, ప్రగతిపథంలో నడిపిస్తాయి..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- బీవీఆర్ రావు..
Aaj Ki Baath
- Advertisement -
