Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | 22A భూముల సమస్యకు ఇక తెరపడాలి.

Aaj Ki Baath | 22A భూముల సమస్యకు ఇక తెరపడాలి.

తరతరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, తమ కష్టార్జితమైన భూమిపై హక్కుకోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న పేద, మధ్యతరగతి ప్రజల వేదనకు ఇక తెరపడాలి.. 22 ఎ నిషేధిత భూముల సాకుతో అమాయక రైతుల బతుకులను, కలలను ఎప్పటికీ సస్పెన్స్ ఉంచలేం.. ఈ అన్యాయాన్ని అంతం చేయడమే ప్రభుత్వ ధ్యేయం. జిల్లా కలెక్టర్లు దీన్ని కేవలం ఒక సాధారణ పాలనాపరమైన బాధ్యతగా కాకుండా, లక్షలాది కుటుంబాల జీవితాలకు భరోసానిచ్చే మహాయజ్ఞంగా భావించాలి.. అప్పుడే ఒక సార్ధకత చేకూరుతుంది..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News