పెద్ద అంబర్పేట్: పెద్ద అంబర్పేట్ డివిజన్ లోని పసుమామల గ్రామంలో గత వారం రోజులుగా వరుస దొంగతనాలు(Theft Incidents) జరుగుతున్నాయి దీపావళి రోజు రాత్రి ఒంటరి మహిళ ఇంట్లో సిలిండర్, ప్రక్కన ఇంట్లో ఒక బైక్, అలాగే పెద్ద అంబర్పేటలో A1 వద్ద ఒక బైక్ గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు, మూడు రోజుల ముందు పసుమాముల గ్రామపంచాయతీ బోరు వైర్లు, ఒక లారీలోని డీజిల్, మరొక బైక్ పెట్రోల్, రాముల వారి గుడిలో కొన్ని పనిముట్లు చోరీ గురి అయినాయి కాలనీ లో నిత్యం రాత్రి పోలీస్ పర్యవేక్షణ ఉండాలని ఎరగాని మహేష్, గ్రామ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
