హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దంపతులు బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తన కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ భట్టి విక్రమార్క దంపతులకు వైఎస్ షర్మిల దంపతులు వివాహ ఆహ్వాన పత్రికను(Wedding Invitation) అందజేశారు. ఆత్మీయంగా ఆహ్వానిస్తూ పెళ్లికి తప్పక రావాలని కోరారు. ఈ భేటీ కుటుంబపరమైన ఆహ్వాన కార్యక్రమంగా జరిగింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
