Homeబిజినెస్Maruti Suzuki | మారుతీ నుంచి కొత్త వెహికల్..

Maruti Suzuki | మారుతీ నుంచి కొత్త వెహికల్..

  • విక్టోరియాలో ఔరం ఎడిషన్ రిలీజ్..
  • ప్రారంభ ధర రూ.16.43 లక్షలు..

మారుతీ సుజుకీ(Maruti Suzuki) మరో మాడల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రజాధరణ పొందిన విక్టోరియాలో ఔరం ఎడిషన్‌గా పరిచయం చేసింది. ఈ మాడల్‌ ప్రారంభ ధర రూ.16.43 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది. శీయ మార్కెట్లోకి అడుగుపెట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఈ నయా మాడల్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా హైబ్రిడ్‌ వెర్షన్‌లో రూ.22,990 విలువైన యాక్సెసరీ కిట్‌ ఉచితంగా అందిస్తున్నది. 1.5 లీటర్ల ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్‌ 28.65 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News