- జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలే లక్ష్యంగా కవిత కీలక సమావేశం
- మియాపూర్ నరేన్ గార్డెన్స్ వేదికగా సభ
- పార్టీ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేయనున్న కవిత
గ్రేటర్ హైదరాబాద్ సహా సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత రణభేరి మోగించనున్నారు.. మియాపూర్ లోని నరేన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రాజధాని రణభేరి సభ..(Rajadhani Ranabheri) మూడు కార్పొరేషన్ల నుంచి తరలివచ్చే ముఖ్య నాయకులకు బల్దియా ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న పార్టీ చీఫ్ కవిత.. రాష్ట్ర రాజధానిలో సత్తా చాటడమే ధ్యేయంగా కవిత రాజకీయ వ్యూహ రచన.. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని కార్పొరేషన్ ల గల అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు సహా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన కవిత.. శుక్రవారం సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులకు ఆహ్వానం.. మూడు కార్పొరేషన్లు, 300 డివిజన్ లలో అభ్యర్థులకు బరిలోకి దింపడంతో పాటు.. ఎన్నికల ఎజెండాపై కవిత స్పష్టత ఇచ్చే అవకాశం..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
