- దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన చింతల వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష్మయ్య గౌడ్
దసరా పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ పార్టీ సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష్మయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) పండుగ శుభాకాంక్షలను పరస్పరం తెలియజేసుకున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
