- సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం..
- పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన నాయకులు..
- భేటీలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తదితర నాయకులు..
పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నాయకులతో భేటీ అయ్యారు కాంగ్రెస్ నాయకులు..(Election Alliance) ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం, జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీ.ఎస్. బోస్, ఈటీ నరసింహ, తక్కలపల్లి శ్రీనివాస్ రావు, కలవేని శంకర్, బాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు కోరుతూ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

