చెమటతో తడిచిన ఖాకీ చొక్కా వెనకాల అంతులేని త్యాగాలున్నాయి.. కుటుంబాలను సైతం ఒంటరిని చేసిన మరచిపోలేని విధి నిర్వహణ కనిపిస్తుంది. ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరిన పోలీసన్నలు.. నిబద్ధతతో ముందడుగు వేస్తారు. తమ ప్రాణాలంటే వారికి లెక్కలేదు.. సమాజ భద్రతే వారి మొదటి, చివరి విధి! ఇంటికి తిరిగి వస్తాడో లేదోనన్న ఆందోళనతో కంటికి రెప్పలా ఎదురుచూసే భార్యాపిల్లల వేదనను గుండెల్లో దాచుకుని, ఖాకీ దుస్తులే కవచంగా, ధైర్యమే ఆయుధంగా వీధి వీధినా కాపలా కాస్తాడు. పండగైనా, పబ్బమైనా, ఎండైనా, వానైనా.. తన వాళ్ల సంతోషాన్ని పణంగా పెట్టి, పది మంది ప్రాణాలను కాపాడే ఆపద్బాంధవుడు అతడు. పోలీసన్నా నీకు సలాం..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
