కరెంట్ కష్టాలు.. పాలకుల సమాధానం ఏది? విద్యుత్ సమస్యలపై మళ్లీ చర్చ.. ప్రజలకు భరోసా ఎక్కడ? రైతుకు కరెంట్ కావాలి.. ప్రజలకు నిరంతర విద్యుత్ కావాలి! కోతలు, లో – వోల్టేజీ సమస్యలతో సామాన్యులకు ఇబ్బందులు! కారణాలు చెప్పడం కాదు.. పరిష్కారాలు చూపించాలి! విద్యుత్ రంగంలో లోపాలుంటే బాధ్యత ఎవరిది? ప్రజలపై భారం పడితే జవాబు చెప్పాల్సింది ఎవరు? ప్రభుత్వం హామీలతో కాదు.. పనితీరుతో నిరూపించుకోవాలి! ప్రజలకు కావాల్సింది మాటలు కాదు.. నాణ్యమైన విద్యుత్! చీకట్లు ఇళ్లలోనే కాదు.. సమస్యలపై సమాధానాల్లోనూ తొలగాలి!(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- మొహమ్మద్ సిరాజ్ అహ్మద్
Aaj Ki Baath
- Advertisement -
