సొంత గూట్లోనే కత్తిపోట్లు పొడుస్తుండ్రు.. మన సొంత సర్కార్లనే ఇంత దారుణమైన దోపిడీ నడుస్తాంటె చూస్తూ ఊకోనికి నేనేం చేతులకు గాజులేస్కొని కూర్చోలేదు! రూ.3,296 కోట్ల రేడియల్ రోడ్డు టెండర్లలో వేరేటోళ్ల కన్నా మేమే రూ.600 కోట్లు తక్కువకు బిడ్లేస్తే.. కావాలని నిబంధనలు మార్చి మమ్మల్ని పక్కనబెడ్తారా? సీఎం ఆఫీసు నుంచి ఫోన్లు చేసి పోటీలో ఉండొద్దని బెదిరించినా బెదరలే.. సీఎం చేతిల ఉన్న శాఖలనే ఇంత పెద్ద దందా నడుస్తుంటే ఊరుకునేదే లేదు.. ముఖం ముందరనే దిగా జరుగుతుంటే జుట్టు పట్టుకొని అడిగేటోడ్ని. ఈ అన్యాయం మీద రాహుల్ గాంధీ దాంక పోతా..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Aaj Ki Baath
- Advertisement -
