Homeమెదక్‌Siddapur | సిద్దాపూర్ కాలనీవాసులు కలెక్టర్ కు వినతి పత్రం.

Siddapur | సిద్దాపూర్ కాలనీవాసులు కలెక్టర్ కు వినతి పత్రం.

సోమవారం నాడు సదాశివపేట సిద్ధాపూర్(Siddapur) ఏడవ వార్డులో స్మశాన వాటిక స్థలం గురించి జిల్లా కలెక్టర్ కు మెమోరాండం సమర్పించడం జరిగింది. సదాశివపేటలోని సిద్ధాపూర్ ఏడవ వార్డు గ్రామ ప్రజలకు వార్డులో చనిపోయిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించడానికి సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, స్థలం లేకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో సొంత పొలాలో, చెండ్లలో అంత్యక్రియలు జరపాలసి వస్తుందని, కావున మాకు సరైన ప్రభుత్వ స్థలాన్ని స్మశాన వాటిక కొరకు కేటాయించగలరని కలెక్టర్ కు విన్నవించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో పి. విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గొల్ల కృష్ణయ్య, మంగలి ఆంజనేయులు, అనంతరం గౌడ్ , మున్నూరు శేఖర్, జంబ విశ్వనాథం, జంగం శేఖర్, ఎరుకలి రాజు, ఎండి అయుబ్ పాషా, ఎండి నయుం, ఎండి ఖైరతాలి, తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News