Homeకరీంనగర్Korutla | గొర్రెల మందపై పిడుగు పాటు.. 15 గొర్రెలు మృతి

Korutla | గొర్రెల మందపై పిడుగు పాటు.. 15 గొర్రెలు మృతి

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం(Korutla Mandal) రామారావుపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిలువేరి మహేష్కు చెందిన గొర్రెల మందపై పిడుగు పడటంతో(Lightning Strike) సుమారు 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనతో గొర్రెల యజమాని మహేష్ తీవ్రంగా నష్టపోయాడు. ప్రభుత్వం స్పందించి పిడుగు పాటుతో మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Korutla Lightning Sheep Deaths
- Advertisement -
RELATED ARTICLES

Latest News