Homeఆదిలాబాద్Inspection | విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ స్థల పరిశీలన

Inspection | విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ స్థల పరిశీలన

  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ పట్టణం సోఫీనగర్ లో విద్యుత్ ఉప కేంద్ర(Electrical Substation) నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) గురువారం పరిశీలించారు(Inspection). ఈ సందర్భంగా అధికారులను స్థలం, విద్యుత్ ఉపకేంద్ర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యాపులను పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ పరిశీలనలో విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్, డిఈ నాగరాజు, తహసిల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News