పి ఎమ్ శ్రీ జడ్పీహెచ్ఎస్ పెద్ద అంబర్పేట(Pedda Amberpet) లో తెలంగాణ లిబరేషన్ డే(Telangana Liberation Day) ఉత్సవాలను ఘనంగా జరిపారు, ఇందులో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ మండల స్థాయి తెలుగు పద్యాల పోటీలో స్కూల్ నుండి తృతీయ బహుమతి పొందిన బి. సాత్విక (8వ తరగతి బి సెక్షన్) ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లేపు రాజశేఖర్ మరియు ఉపాధ్యాయ బృందంఅభినందించారు. రాబోవు రోజులలో తమ స్కూలు విద్యార్థులను వివిధ రంగాలలో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి ఎంపికలకు తయారు చేస్తామని విద్యార్థులు క్రమశిక్షణ, ప్రతిభ తో తల్లిదండ్రులు మరియు స్కూలు కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
