Homeనిజామాబాద్‌Tadwai Mandal | ఆదాబ్ హైదరాబాద్ ఎఫెక్ట్.

Tadwai Mandal | ఆదాబ్ హైదరాబాద్ ఎఫెక్ట్.

  • ప్రారంభమైన ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులు..

తాడ్వాయి మండల(Tadwai Mandal) కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులు ఏడాది గడుస్తున్న పూర్తి కాకపోవడంతో గత నెల 16వ తేదీన ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో “ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడో” అని శీర్షిక ప్రచురితమైంది. కథనానికి స్పందించిన అధికారులు, సదరు కాంట్రాక్టర్ తో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించారు. అందులో భాగంగా గురువారం మోడల్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన స్లాబ్ వేశారు. ఇకనైనా మిగతా నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని ప్రజలు కోరుచున్నారు.(epaper.aadabhyderabad.in)

- Advertisement -
RELATED ARTICLES

Latest News