Homeనిజామాబాద్‌Congress leaders | కామారెడ్డి జిల్లా అధ్యక్షుడుని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు..

Congress leaders | కామారెడ్డి జిల్లా అధ్యక్షుడుని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు..

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలె మల్లికార్జున్ ని గురువారం తాడ్వాయి మండల కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించినట్టు వారు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అనే తదితర అంశాలను మండల నాయకులకు అలె మల్లికార్జున్ దిశా నిర్దేశం చేసినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారి సంజీవులు, వీడియో అధ్యక్షులు మేకల రాజు, సమన్వయ కమిటీ సభ్యులు సుధాకర్ రావు, సోమవారం గ్రామ అధ్యక్షుడు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News