చట్టంలో ఎన్ని మార్పులు చేసినా సమాజంలో మార్పు లేకుంటే మారదు ఈ లోకం.. సమాజాన్ని రక్షించే రక్షకులు కొందరు నోట్లకు ఆశపడి నిజాయితీగల వాళ్ళని కూడా నమ్మకుండా దిగజార్చారు.. జరగాల్సిన నష్టం జరిగినాకే జనులు తుప్పు పట్టిన తుటాలను కోరుకుంటారు.. తూటలు ఎన్ని పేల్చినా పెద్ద మనుషులు అధికారం కోసం ఆర్భాటాలే తప్ప ఆలోచన ఎక్కడిది..? గంజాయి మత్తు పదార్థాలను అరకట్టలేని సర్కార్ అమాయక జనులు చనిపోయినా చలనం లేదే.. సర్కార్ ఖజానా నిండానికి గల్లీకోక బెల్ట్ షాప్ మండలానికో మద్యం దుకాణం..మంచి నీళ్లు తాగడానికి లేని గ్రామాల్లో మద్యం ఎరులై పారితే.. చట్టంలో కాదు సమాజంలో మార్పు రావాలి..
- ముచ్కూర్ సుమన్ గౌడ్..
- Advertisement -
