Tuesday, June 23, 2026
Homeరంగారెడ్డిGreetings | మాజీ ఎంపీపీ బుర్ర మహేందర్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు.

Greetings | మాజీ ఎంపీపీ బుర్ర మహేందర్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు.

అబ్దుల్లాపూర్ మెట్ మండల మాజీ ఎంపీపీ బుర్ర మహేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా అబ్దుల్లాపూర్ మెట్ కాంగ్రెస్ లీడర్ మందుగుల శ్రీశైలం గౌడ్, వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీనివాస్ గౌడ్, తాటిపల్లి రమేష్ గౌడ్, ఓరుగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News