Monday, June 22, 2026
Homeరంగారెడ్డిSupport | తండ్రిని కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చేయూత.

Support | తండ్రిని కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చేయూత.

అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ నివాసి, గుండె లింగస్వామి కరోనా సమయంలో మృతి చెందిన విషయం తెలిసిందే, తండ్రిని కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులకు, కుమార్తె అశ్విని, కుమారుడు నిహన్లకు పాఠ్యపుస్తకాలు, విద్యా సంవత్సరం ఫీజు అందచేసిన గ్రామ ఉపసర్పంచ్ అంతటి సుష్మ అశోక్ గౌడ్. అండగా నిలబడి మానవత్వం చాటుకున్న ఉప సర్పంచ్ కి, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి నికేతన్ స్కూల్ ప్రిన్సిపాల్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మాచగోని మహేందర్ ముదిరాజ్, దీపిక నాగరాజ్, నారం వెంకట్, ఇబ్రహీం, అప్పి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News