Monday, June 15, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | జనం సొమ్ముతో జల్సాలు … చివరికి ఏకాకిపై మిగిలావు!

Aaj Ki Baath | జనం సొమ్ముతో జల్సాలు … చివరికి ఏకాకిపై మిగిలావు!

నోట్ల కట్టల కోటలు కట్టావు, బంగారు నగల కొండలు తవ్వావు, జనం సొమ్ముతో జల్సాలు చేసావు, కానీ… చివరికి ఏకాకిపై మిగిలావు! రహదారుల నిండా అవినీతి గుంతలు, నీ భవనాల్లో మాత్రం నోట్ల కట్టల పంటలు,పదుల సంఖ్యలో విల్లాలు, ఫ్లాట్లు, పట్టుబడ్డాక ఇప్పుడు తప్పవు కోర్టు మెట్లు! లంచాల మత్తులో కళ్లుమూసుకుపోయావు, చట్టం చేతికి చిక్కి నిలువునా దొరికావు, ఇన్ని కోట్లు ఉండి ఏం లాభం సుమా? కటకటాల వెనుక చీకటి నీ భాగమా! అధికార మదంలో ధర్మాన్ని మరచావు, అక్రమ సంపదనే జీవితమని నమ్మావు, కాలం తీర్పు చెప్పగానే తెలిసింది నిజం, అవినీతికి అంతిమ గమ్యం అవమానమే నిజం! చర్చనీయాంశంగా మారిన తెలంగాణలో ఇటీవల ఏసీబీ రైడ్లో పట్టుబడుతున్న అవినీతి అధికారుల అక్రమ సంపాదనపై..

- Advertisement -
RELATED ARTICLES

Latest News