Homeరంగారెడ్డిSupport | జగదీష్ కుమార్ కుటుంబ సబ్యులకు ఆర్థిక సహాయం

Support | జగదీష్ కుమార్ కుటుంబ సబ్యులకు ఆర్థిక సహాయం

  • మెట్రో ఉదయం రిపోర్టర్ జగదీష్ కుమార్ కుటుంబ సబ్యులకు ఆర్థిక సహాయం అంధ జేసిన చిలుక మధుసూదన్ రెడ్డి.

అబ్దుల్లాపూర్ మెట్ మండలం మెట్రో ఉదయం రిపోర్టర్ లష్కర్ గూడెం గ్రామ నివాసి పంది జగదీష్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని గురువారం ఉదయం అతని పార్థీవ దేహాన్ని సందర్శించి అతని కుటుంబసభ్యులకు 10,000/- పదివేల రూపాయలు ఆర్ధిక సహాయం అందచేసిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి.

Financial Assistance for Journalist Jagadeesh Kumar Family
- Advertisement -
RELATED ARTICLES

Latest News