మంచిర్యాల 29వ డివిజన్ కార్పొరేటర్ బండారు సుధాకర్ – సంధ్యారాణిల 23 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా సీసీసీ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరవ డివిజన్ కార్పొరేటర్ వనపర్తి కేత- రాజేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి ,గుమ్మడి తిరుపతి,పోతులూరి శివ,శంకరి సురేష్, పాలగాని సురేష్ యాదవ్ పాల్గొన్నారు.
- Advertisement -
