ఇబ్రహీంపట్నం శాసన సభ సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డిని అబ్దుల్లాపూర్ మెట్టు మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్ అద్యక్షతన రైతుతో కలిసి సోమవారము బండరావిరాల గ్రామం సర్వేనెంబర్ 268 లోనీ మైనింగ్ జోన్ నిర్వాసితుల నష్టపరిహారం విషయంపైనా కలసి సమస్యను విన్నవించటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి, త్వరలోనే నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బండరావిరాల మాజీ సర్పంచ్ లు కవాడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ కునోజు భిక్షపతి చారి, మాజీ సర్పంచ్ బంగారి ఎల్లమ్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగారు నర్సింగ్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు కుర్రి దేవరాజు, వార్డు సభ్యులు కొత్త అరుణ్ కుమార్ గౌడ్, కంది కంటి నర్సింగరావు, ఏర్పుల హరికృష్ణ, కందికంటి అనుష ప్రవీణ్, మాజీ వార్డ్ సభ్యులు బంగారు శివశంకర్, కుర్రి బలరాం, ఓరిగంటి శివ, పల్లపు సురేష్, ములుగు అర్జున్, కాటమొని రాజేష, కోదాస్ వెంకటేష, సీనియర్ నాయకులు పల్లపు శంకరయ్య, పల్లపు అంజయ్య, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, తధితరులు పాల్గొన్నారు.
