Tuesday, May 5, 2026
Homeమెదక్‌TRS | నేడు జగదేవపూర్ కి కవిత రాక

TRS | నేడు జగదేవపూర్ కి కవిత రాక

  • రేణుక ఎల్లమ్మ, పెద్దమ్మ ఆలయాలకు ప్రత్యేక పూజలు

జగదేవపూర్ మండలంలోని పలుగు గడ్డ గ్రామంలో నూతనంగా వెలిసిన పెద్దమ్మ ఆలయం, గజ్వేల్ మండలంలోని క్యాసారం గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని టిఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నేడు దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలంగాణ రక్షణ సేన సమితి రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి తెలిపారు. కావున కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకి స్వాగతం పలకాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News