Wednesday, April 22, 2026
Homeఆదిలాబాద్Penalty | రోడ్డుపై చెత్త వేసినందుకు దుకాణదారులకు ఫైన్

Penalty | రోడ్డుపై చెత్త వేసినందుకు దుకాణదారులకు ఫైన్

బెల్లంపల్లి మున్సిపల్ కమీషనర్ ఆదేశాల మేరకు సంగీత మొబైల్ షాప్ ముందు చెత్త వేసినందుకు ముస్తఫ అనే వ్యక్తికి 5000/- రూపాయలు జరిమానా విధించిన ఇంచార్జి మున్సిపల్ శానిటైజర్ ఇన్స్పెక్టర్ సునీల్ ఇన్స్పెక్టర్ సునీల్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణ దుకాణా యజమాను దారులు, షాపుల ముందర చెత్త వేయరాదు ప్రతి రోజు చెత్త బండి వస్తుంది దానిలోనే వేయాలి రోడ్డు పై చెత్త వేస్తే మునిసిపల్ చట్టం ప్రకారం తగు చెర్యలు తీసుకుంటామని అన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News