Friday, June 19, 2026
Homeమహబూబ్‌నగర్‌Honour | మంత్రి పొన్నం, వాకిటి ల‌కు ఘ‌న స‌న్మానం

Honour | మంత్రి పొన్నం, వాకిటి ల‌కు ఘ‌న స‌న్మానం

  • సన్మానించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్

మహబూబ్నగర్ పట్టణానికి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రగతి ప్రణాళిక 99వ రోజు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమానికి అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్న ప్రభాకర్ను మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News