- ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చీర్యాల లక్ష్మీనరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేర్ హాస్పిటల్, ముషీరాబాద్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆలయ ఫౌండర్, చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ ఆదివారం ప్రారంభించారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను పొందారు.
- Advertisement -
