- సోమవారం హుండీ ఆదాయం: రూ.4.38 కోట్లు
- మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 74,232
- తలనీలాలు సమర్పించినవారు: 23,288
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 18 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు Tirumala వేచివున్నారు.
- Advertisement -
