అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రం లో బుధవారము ఉదయం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మీ, గ్రామ సర్పంచ్ విజయ శ్రీశైలం గౌడ్, ఉప సర్పంచ్ అంతటి సుష్మా అశోక్ గౌడ్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మాచ గోని మహేందర్ ముదిరాజ్, తాటిపల్లి రమేష్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, గడ్డమీది దశరథ, మొగుల్ల జీవన్ రెడ్డి, శివకుమార్, దీపిక నాగరాజ్, దర్శనం యాదయ్య, మంజుల నరసింహ, శ్రీలత, మెడికల్ ఆఫీసర్ ప్రియాంక, ఆశ వర్కర్లు, సంబంధిత అధికారులు, జూనియర్ డాక్టర్లు, గ్రామస్తులు, ఇతరులు పాల్గొన్నారు.
- Advertisement -
